Allu Arjun New Look: న్యూ లుక్ లో అల్లు అర్జున్..! 2 d ago
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జునకు నాంపల్లి కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టుకు హాజరైన బన్నీ కొత్త లుక్ లో కనిపించారు. పుష్ప 2 కోసం పొడవైన జుట్టు, గడ్డం పెంచి మాస్ లుక్ లో కనిపించిన బన్నీ ఇప్పుడు సాధారణ హెయిర్ స్టైల్ కు వచ్చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.